Viral Video : బదిలీపై వెళ్తున్న West Godavari ఎస్పీకి పోలీసుల ఘన వీడ్కోలు! || Oneindia Telugu

2021-07-16 16

A rare incident took place in the police department in West Godavari district. Today's incident in Eluru, the district headquarters, took everyone in the district by surprise.
#ViralVideo
#WestGodavari
#KNarayanaNayak
#Police
#PoliceDepartment
#Inspiration
#Eluru
#AndhraPradesh

పోలీస్ అధికారుల బదిలీలు సహజంగా జరుగుతూ ఉంటాయి. బదిలీ జరిగినప్పుడల్లా ఇతర ప్రాంతాలకు వెళ్లి విధి నిర్వహణలో తమవంతు పాత్ర పోషిస్తారు పోలీసులు. వారి పనితీరును బట్టి ఆయా జిల్లాల వాసులు, పోలీసు శాఖలో పనిచేసిన ఉద్యోగులు వారిని గుర్తుంచుకుంటారు. కానీ అంతకుమించి అందరి గుండెల్లో గూడు కట్టుకునే గొప్ప పోలీస్ బాస్ లు కూడా ఉంటారు అని కొందరు నిరూపిస్తారు.